RRR: ఆర్ ఆర్ ఆర్ సినిమా మేకింగ్ ట్రైలర్ రిలీజ్...! 5 d ago
ఆర్ ఆర్ ఆర్ బిహైండ్ & బియాండ్ ట్రైలర్ విడుదలయ్యింది. ట్రేలర్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ సమయంలో తెర వెనుక చిత్రీకరించిన సన్నివేశాలతో పాటు ఎన్ టీ ఆర్, రామ్ చరణ్, రాజమౌళి తదితర చిత్రం బృందం తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ డాక్యూమెంటరీని ఓటీటీ లో కాకుండా ఎంపిక చేసిన థియేటర్స్ లో డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.